అవార్డులు

  • ‘తెలుగు కోకిల’
  • చిన్నతనం నుండే స్కూల్లో అనేక పాటల పోటీల్లో బహుమతులు
  • ' జన చైతన్య గీతక ’ యువ పురస్కారం - 1999
  • బళ్ళారి రాఘవ కళాసమితి ‘మధుర గాయని’  - 2000
  • డిల్లీ తెలుగు అకాడమి పురస్కారం
  • పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ‘ఘంటసాల’ అవార్డు
  • జాలీ ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ ‘ప్రతిభా పురస్కారం’