కళామైత్రికళామైత్రి సాంస్కృతిక సంస్థ , హైదరాబాద్
Regd.No.673/1999

కళామైత్రి సంస్థను స్థాపించి తెలుగు భాషా సంస్కృతి ప్రచారంలో భాగంగా శతకామృతవర్షిణి పేరిట నాటి కవులు రచించిన పలు శతకాలను, తెలుగు భాష ఔన్నత్యాన్ని గొంతెత్తి ఆమె తన పాటల ద్వారా అనేక ప్రదర్శనలిచ్చి తద్వారా తన వంతుగా తెలుగుతల్లికి నీరాజనాలర్పిస్తున్నారు.
కళామైత్రి సంస్థ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలలో ప్రముఖమైనవి కొన్ని..


తెలుగు తేనియలు - వివరాలకు

పాడనాతెలుగు పాట - వివరాలకు