కార్యక్రమాలు
 • అంతర్జాతీయ తెలుగు మహాసభలు - 2012
 • తెలుగు భాషా సంఘం తరపున అనేక రాష్ట్రాలలో తెలుగు ప్రశస్తిని చాటి చెబుతూ పాటలు.
 • ప్రజా నాట్య మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు
 • హైదరాబాద్ లోని త్యాగరాజ గానసభ, రవీంద్రభారతి తో పాటు అనేక వేదికలపై ప్రదర్శనలు
 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పలు సభలులో ప్రదర్శనలు
 • కళామైత్రి సంస్థ తరపున అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలు.
 • అనేక జాతీయ సమైక్యతా గీతలు ఆలాపన
 • శతకామృతవర్షిణి పేరిట నాటి కవులు రచించిన పలు శతకాలను, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటే ప్రదర్శనలు
 • గాంధీ పీస్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలలో గీతాలను ఆలపించారు
 • ప్రజా నాట్య మండలి "తెలుగు వెలుగులు" ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతటా ప్రదర్శనలు
 • బళ్లారి రాఘవ కళాసమితి ఆధ్వర్యంలో అనేక చోట్ల తెలుగుభాషా గీతాల ఆలాపన.
 • తెలుగునాట ప్రసిద్ధులైన ఎందరో గాయనీ, గాయకులతో అనేక ప్రదర్శనలలో తన గాత్రాన్ని మిళితం చేశారు.
 • 300 కి పైగా సంగీత కార్యక్రమాలు
 • సంగీతం ద్వారా భాషా పరివ్యాప్తిని ఉద్యమ స్ఫూర్తితో అవిశ్రాంతం శ్రమిస్తున్న మహిళా గాయనిగా రాణిస్తున్నారు.